Virat Kohli లాంగ్ టర్మ్ గోల్.. ఈ సారి మిస్ అవ్వడు!! || Oneindia Telugu

2021-09-29 348

Senior Indian batters miffed with Virat Kohli’s captaincy after WTC final loss
#Teamindia
#ViratKohli
#Worldtestchampionship
#Bcci

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ కేరీర్‌లో 2021 క్రికెట్ క్యాలెండర్ ఇయర్ అత్యంత కీలకంగా మారింది. అతని కేరీర్‌లో కొన్ని కీలక మలుపులు ఈ ఏడాది సంభవించనున్నాయి. జాతీయ జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతోన్నట్లు విరాట్ కోహ్లీ ఇదివరకే ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ తరువాత అతను జట్టులో ఓ సాధారణ ప్లేయర్‌గా మాత్రమే కనిపిస్తాడు. అతని తరువాత రోహిత్ శర్మ కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడం దాదాపు ఖాయమైంది. రోహిత్ పట్టాభిషేకం ఇక లాంఛనప్రాయమే